Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ 7వ రోజు ఫలితాలు.. ఇండియన్ అథ్లెట్ల ముందంజ - Photos

టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత ఆటగాళ్లు ముందంజ వేస్తున్నారు. బాక్సింగ్, బ్యాడ్మింటన్, హాకీలో విజయాలు రాగా.. మిగిలిన క్రీడల్లో నిరాశ మిగిలింది.