హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » క్రీడలు »

Cricketers: పెళ్లి కాకుండానే తండ్రులైన క్రికెటర్లు వీళ్లే.. కొందరు పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకుంటే.. మరి కొందరు విడిపోయారు

Cricketers: పెళ్లి కాకుండానే తండ్రులైన క్రికెటర్లు వీళ్లే.. కొందరు పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకుంటే.. మరి కొందరు విడిపోయారు

వివియన్ రిచర్డ్స్ నుంచి హార్దిక్ పాండ్యా వరకు పెళ్లికి ముందే తండ్రులుగా మారిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. వీరిలో కొంత మంది క్రికెటర్లు పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లిచేసుకున్నారు. మరి కొందరు క్రికెటర్లు తండ్రి అయిన తర్వాత కూడా పెళ్లి చేసుకోలేదు. తండ్రి అయిన తర్వాత పెళ్లి చేసుకోని క్రికెటర్లు వివియన్ రిచర్డ్స్ మరియు డ్వేన్ బ్రావో మాత్రమే.

Top Stories