IPL : ఆ ఐదుగురికి కోల్‌కతా నైట్‌రైజర్స్ జట్టు నుంచి వదిలించుకుంది.. కానీ వాళ్లే వేరే జట్లకు కెప్టెన్లు అయ్యారు..!

IPL 2021: ఐపీఎల్ చరిత్రలో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరపున ఆడి.. జట్టు నుంచి వెళ్లిపోయిన ఆటగాళ్లలో ఐదుగురు ఇతర జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించారు.