Forbes India Celebrity 100: స్పోర్ట్స్ సెలబ్రిటీల సంపాదనెంతో తెలుసా...

ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 లిస్ట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ మొదటి పది స్థానాల్లో నిలిచారు.