AP Elections Counting: ఏపీలో ప్రారంభమైన పరిషత్ ఎన్నికల కౌంటింగ్...

ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఈ అర్ధరాత్రికి పూర్తి ఫలితాలు రానున్నాయి.