YSRCP VIJAYAWADA MP CANDIDATE AND INDUSTRIALIST PVP ELECTION CAMPAIGN BA
ఎన్నికల చిత్రాలు: బెజవాడలో కూరగాయలు అమ్మిన సినీ నిర్మాత, వైసీపీ అభ్యర్థి
విజయవాడ పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి, సినీ నిర్మాత పీవీపీ ఎన్నికల ప్రచారం భిన్నంగా నిర్వహిస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని స్వరాజ్యమైదాన్ రైతు బజార్ ని పీవీపీ సందర్శించారు. విజయవాడకు తలమానికమైన బీసెంట్ రోడ్ లో మల్లాది విష్ణుతో కలసి నడిచారు.
విజయవాడ పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి, సినీ నిర్మాత పీవీపీ ఎన్నికల ప్రచారం భిన్నంగా నిర్వహిస్తున్నారు.
2/ 4
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని స్వరాజ్యమైదాన్ రైతు బజార్ ని పీవీపీ సందర్శించారు. వినియోగదారులతో మాట్లాడారు. రైతు బజార్ లో ఉన్న సమస్యలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు.
3/ 4
విజయవాడకు తలమానికమైన బీసెంట్ రోడ్ లో మల్లాది విష్ణుతో కలసి నడిచారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు.
4/ 4
వైసీపీ అధికారంలోకి రాగానే విజయవాడను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తానని, ఫన్ సిటీ గా తీర్చిదిద్దుతామని చెప్పారు.