Home » photogallery » politics »

YSRCP RAJYASABHA CANDIDATES FILES NOMINATIONS IN AP ASSEMBLY SK

రాజ్యసభకు నామినేషన్లు వేసిన వైసీపీ అభ్యర్థులు

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ చేతుల మీదుగా బీఫారం అందుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని.. అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్లు అందజేశారు.