Home » photogallery » politics »

YSRCP MLA ROJA SELVAMANI SPECIAL POOJA ON KARTHIKA POURNAMI BS

విజయవాడలో ఎమ్మెల్యే రోజా.. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు..

వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆకు పచ్చ రంగు పట్టు చీర ధరించిన ఆమె ఈ రోజు ఉదయమే ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అక్కడ దీపాన్ని వెలిగించి, వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. కాగా.. ఆమె ఈ రోజు ఉదయమే ట్విట్టర్ వేదికగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ అందరికీ తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె ఒక వీడియో కూడా విడుదల చేశారు.