శివరాత్రి పర్వదినాన కాళికా మాతకు నగరి ఎమ్మెల్యే రోజా ప్రత్యేక పూజలు చేశారు. నగరి మునిసిపాలిటీ రామాపురం సమీపంలోని శ్రీకాళికా అమ్మవారి ఆలయంలో ఆర్.కే.రోజా, సెల్వమణి దంపతులు గురువారం విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ కాళికా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు.