Home » photogallery » politics »

YSRCP MLA ROJA OFFERS PRAYER IN NAGARI AFTER WINNING ELECTION SK 2

PICS: రోజా మొక్కులు..1,116 కొబ్బరికాయలు కొట్టిన నగరి ఎమ్మెల్యే

నగరి ఎమ్మెల్యేగా రెండోసారి విజయం సాధించారు రోజా. వైసీపీ అఖండ విజయం సాధించడంతో నగరిలోని అంజరమ్మ కణంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మ వారికి మొక్కులు చెల్లించి 1,116 కొబ్బరి కాయలు కొట్టారు. అనంతరం ఆలయ పరిసరాల్లోని దుకాణాల్లో షాపింగ్ చేశారు.