జగన్ ప్రభంజనం స‌ృష్టిస్తోన్న వేళా..మిఠాయిలు పంచుతోన్న వైఎస్ భారతి

ఏపీలో ఎక్కువమంది ఊహించిందే జరిగింది. వైసీపీ నేతలు, కార్యకర్తల నమ్మకం వందకు వంద శాతం నిజమైంది. ఏపీలో వైసీపీ సునామీ సృష్టించింది. దీంతో జగన్ సతీమణి భారతి కుటుంబ సభ్యులకు, పార్టీ వర్కర్స్‌కు మిఠాయిలు పంచింది.