#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames HOME » PHOTOGALLERY » ANDHRA-PRADESH » YSR CONGRESS PARTY RELEASED MANIFESTO FOR MUNICIPAL ELECTIONS IN ANDHRA PRADESH AND HIGHLIGHTS THE NAVARATNALU SCHEMES HERE ARE THE DETAILS PRN AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హామీలివే.. నాలుగు పేజీలతో కరపత్రం YSR Congress Party: 21 నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రధానంగా పేర్కొన్నారు. నవరత్నాలు (Navaratnalu), ఇతర సంక్షేమ పథకాలను హైలెట్ చేస్తూ వైసీపీ కరపత్రాన్ని రూపొందించారు. News18 Telugu | March 4, 2021, 7:53 PM IST 1/ 6 ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పటికే ఏకగ్రీవాల ద్వారా దాదాపు 10 మున్సిపాలటీలను కైవసం చేసుకున్న వైసీపీ.. ఎన్నికల సమరానికి సై అంటోంది. ఇందులో భాగంగా పార్టీ కరపత్రాన్ని విడుదల చేసింది. 2/ 6 21 నెలల పాలనలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రధానంగా పేర్కొన్నారు. నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలను హైలెట్ చేస్తూ వైసీపీ కరపత్రాన్ని రూపొందించారు. 3/ 6 వార్డు సచివాలయాలు, వార్డు వాలంటీర్ల ద్వారా పౌరసేవలు అందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు ద్వారా అభివృద్ధి పనులు, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న విద్యాదీవేన, వసతి దీవెన పథకాల గురించి వివరించారు. 4/ 6 నాలుగు పేజీల్లో రూపొందించిన ఈ కరపత్రంలో వైద్య, ఆరోగ్యం, రైతులకు అందిస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు. 5/ 6 అలాగే పదవుల్లో సామాజిక న్యాయం పాటింపు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తూ ఐదు ఉపముఖ్యమంత్రుల పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు, 50శాతం మహిళలకు కేటాయింపు వంటి అంశాలను పేర్కొన్నారు. 6/ 6 జగనన్న చేదోడు ద్వారా కులవృత్తుల వారికి ఆర్ధికసాయం జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, అలాగే వైఎస్ఆర్ నవోదయం పథకం ద్వారా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాల వంటి కార్యక్రమాలను కరపత్రంలో పేర్కొంది వైసీపీ. తాజా వార్తలుCatholic Bishop: కరోనాతో మరణించిన క్యాథలిక్స్ని సకల గౌరవాలతో దహనం చేయండి: క్యాథలిక్ బిషప్కరోనా సమయంలో అడ్వాన్స్డ్ క్యాటరాక్ట్ కేసులు ఐదు రెట్లు పెరిగాయి...Corona third wave: ఈ దేశాల్లో కరోనా మూడో దశ.. అక్కడ ఎలాంటి ఆంక్షలు ఉన్నాయంటే...PBKS vs CSK : గర్జించిన ధోనీసేన.. పంజాబ్ చిత్తు..ఈ సీజన్ లో బోణి కొట్టిన CSK.. Top Stories Night Curfew: నైట్ కర్ఫ్యూ టైంలో రోడ్డుపై ఇదేం పని అమ్మాయి.. ఏం మెసేజ్ ఇద్దామని..! PM Modi: దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో ప్రధాని మోదీ తాజా ఆదేశాలు ఇవే..! PBKS vs CSK : గర్జించిన ధోనీసేన.. పంజాబ్ చిత్తు..ఈ సీజన్ లో బోణి కొట్టిన CSK.. Corona third wave: ఈ దేశాల్లో కరోనా మూడో దశ.. అక్కడ ఎలాంటి ఆంక్షలు ఉన్నాయంటే.. Free biryani offer: మీకు ఆకలిగా ఉందా.. అయితే ఇక్కడికి వచ్చి ఫ్రీగా బిర్యానీ తినండి..
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames