Home » photogallery » politics » YS SHARMILA NEW PARTY NAME SHARMILA TEAM REGISTER PARTY NAME YSR TELANGANA PARTY REPORTS SU

YS Sharmila Party Name: వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరు ఇదే..! కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్

తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి కేంద్ర ఎన్నికల వద్ద రిజిస్టర్ చేయించారు.