PICS: రాజ్ భవన్‌లో ఇఫ్తార్... తియ్యటి వేడుక చేసుకున్న జగన్, కేసీఆర్
PICS: రాజ్ భవన్‌లో ఇఫ్తార్... తియ్యటి వేడుక చేసుకున్న జగన్, కేసీఆర్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు.