Home » photogallery » politics »

YS JAGAN WONT GIVE DECLARATION IN TIRUMALA SAYS MLA ROJA SELVAMANI BA

జగన్ డిక్లరేషన్‌పై ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు

తిరుమలలో దర్శనాలకు డిక్లరేషన్ అవసరం లేదని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. దేవుడి దగ్గర మతాలతో పనేంటని ప్రశ్నించారు. సీఎం జగన్ డిక్లరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరని రోజా స్పష్టం చేశారు.