PICS: హైదరాబాద్‌కు వైఎస్ జగన్.. కేడర్‌లో కిక్కే వేరు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.