తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద సందడి

తాడేపల్లిలో జగన్ మోహన్ రెడ్డి ఇంటి వద్ద కోలాహలం కనిపించింది. వేకువజాము నుంచి కార్యకర్తలు జగన్ ఇంటికి చేరుకుంటున్నారు. మరోవైపు పోలీసులు ఫలితాల నేపథ్యంలో జగన్ ఇంటి వద్ద భారీ భద్రత పెంచారు.