Home » photogallery » politics »

YCP MLA ROJA FAMILY SVBC CHAIRMAN TOUR IN AUSTRALIA SB

ఆస్ట్రేలియాలో ఎమ్మెల్యే రోజా, ఎస్వీబీసీ ఛైర్మన్ ఫృథ్వీ

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా కుటుంబంతో కలిసి విదేశాల్లో పర్యటిస్తున్నారు. భర్త సెల్వమణి, పిల్లలతో కలిసి ఆమె గత కొద్ది రోజులుగా ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. ఈసారి రోజాతో పాటు... ఎస్వీబీసీ ఛైర్మన్ ఫృథ్వీ పర్యటించారు.