Home » photogallery » politics »

WOMENS DAY CELEBRATIONS IN AP CM JAGAN CAMP OFFICE NGS

Andhra Pradesh: సీఎం క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు: క్యాజువల్‌ లీవ్స్‌ 15 నుంచి 20కి పెంపు చేస్తూ నిర్ణయం

రాష్ట్రంలో మహిళలు అందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.. మహిళల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం మరింత ఫోకస్ చేస్తుంది అన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన మహిళలతో కలిసి కేక్ కట్ చేసి తినిపించారు. క్యాజువల్‌ లీవ్స్‌ 15 నుంచి 20కి పెంపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు జగన్