Home » photogallery » politics »

WOMEN CANDIDATES WHO WON IN 2019 LOKSABHA ELECTIONS RA

ఎన్నికల్లో ఎంపీ సీట్లు సాధించిన ప్రముఖ మహిళలు వీరే..

ఈ ఎన్నికల్లో మహిళామణులు సత్తా చాటారు. చాలా చోట్ల సిట్టింగ్ ఎంపీలు మళ్లీ విజయం సాధించగా.. మరికొన్ని చోట్ల మొదటిసారి పోటీ చేసి గెలుపొందారు. కొన్ని చోట్ల మహిళలు స్వతంత్య్రంగా పోటీ రికార్డు సృష్టించారు.