Andhra Pradesh: ఆ టీడీపీ కీలక నేత ఇఫ్పుడెక్కడున్నారు? రాజకీయ వ్యూహమా..? అజ్ఞాతంలో ఉన్నారా..?

మాజీ మంత్రి.. టీడీపీ ఎమ్మెల్యే చాలా రోజుల నుంచి ప్రజలకు కనిపించడం లేదు. నియోజక వర్గ ప్రజల సంగతి అటు ఉంచితే.. సొంత అనుచరులకు కూడా దర్శన భాగ్యం లేదంటున్నారు. ఇంతకీ ఆ నేత ఇప్పుడు ఎక్కడున్నారు.? రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు..?