హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » రాజకీయం »

Pics: పార్లమెంట్‌లో సందడి చేసిన బెంగాలీ బ్యూటీస్

Pics: పార్లమెంట్‌లో సందడి చేసిన బెంగాలీ బ్యూటీస్

సినీ తారలు రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. బెంగాలీ భామలు నస్రత్ జహాన్, మిమీ చక్రవర్తి టీఎంసీ తరపున పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఇద్దరు కలిసి సందడి చేశారు, ఫోటోలు దిగి హల్ చల్ చేశారు. నస్రత్ ... బస్రిత్ నుంచి పోటీ చేయగా.. మిమీ చక్రవర్తి జాదవ్ పూర్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు.

Top Stories