Home » photogallery » politics »

VOTING PERCENTAGE INCREASED FOR YSR CONGRESS PARTY COMPARED TO GENERAL ELECTIONS FULL DETAILS HERE PRN

AP Municipal Elections: వైసీపీకి పెరిగిన ఓటింగ్ శాతం... టీడీపీకి భారీ నష్టం.. జనసేన స్కోర్ ఎంతంటే..!

AP Municipal Elections: ఇతర పార్టీల ఓట్లను కూడా వైసీపీ (YSR Congress) లాగేసుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ(Telugu Desham Party) తన ఓటు బ్యాంకును భారీగా కోల్పోయింది.