Pic: బీజేపీకి మద్దతుగా బాలీవుడ్ హీరో ఎన్నికల ప్రచారం

ప్రముఖ బాలీవుడ్ హీరో వివేక్ ఢిల్లీలో పర్యటించారు. బీజేపీకి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ గేట్ వద్ద ఏర్పాటు చేసిన మార్చ్‌లో పాల్గొన్నారు.