Home » photogallery » politics »

VIJAYAWADA MP KESINENI NANI VISITS FLOODED AREAS ALONG WITH TDP LEADERS AK

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... మళ్లీ టీడీపీ నేతలతో కలిసిన ఎంపీ కేశినేని

ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత టీడీపీ అధినాయకత్వం, ఆ పార్టీ నేతలతో విభేదించినట్టుగా వ్యవహరించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని రూటు మార్చుకున్నారు. పార్టీ నేతలతో కలిసి విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.