Home » photogallery » politics »

UP ASSEMBLY ELECTIONS 2022 SP SUPREMO MULAYAM DAUGHTER IN LAW APARNA YADAV MAY JOIN BJP DISCUSSION ON INTERNET MKS

UP Elections 2022: అఖిలేశ్‌కు దిమ్మతిరిగే షాక్.. బీజేపీలోకి ములాయం కోడలు?

అసెంబ్లీ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసపెట్టి ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీలో చేరుతుండగా, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కు దిమ్మతిరిగే రేంజ్‌లో షాకిస్తూ.. ములాయం సింగ్ రెండో కోడలు అపర్ణ సింగ్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై దైనిక్ జాగరణ్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. వివరాలివి..