Home » photogallery » politics »

UNION MINISTER KISHAN REDDY CLEANS VISHAKA RK BEACH IN PART OF SWACHH BHARAT ABHIYAN SK

విశాఖలో ఆర్కే బీచ్ క్లీన్ చేసిన కేంద్ర మంత్రి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విశాఖపట్టణంలో పర్యటించారు. ఆర్కే బీచ్‌లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం జీవీఎంసీ కార్యాయంలోని సిటీ ఆపరేషన్స్ సెంటర్‌ని సందర్శించారు.