Home » photogallery » politics »

UDDHAV THACKERAY WELCOMES PM MODI AT PUNE AIRPORT FIRST TIME AFTER ASSUMING OFFICE AS MAHA CM BA

PICS ప్రధాని మోదీకి ఉద్ధవ్ థాక్రే స్వాగతం...

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే స్వాగతం పలికారు. మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి వారిద్దరూ కలిశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మోదీకి స్వాగతం పలికారు.