PICS: నేడు నామినేషన్ దాఖలు చేసిన ప్రముఖులు వీరే..

తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డితోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు నామినేషన్లను దాఖలు చేశారు.