Home » photogallery » politics »

TRS MP KAVITHA MEETING WITH JAGTIAL CONSTITUENCY TRS PARTY YOUTH REPRESENTATIVES

కత్తిలాంటి కుర్రోళ్లు: జగిత్యాల టీఆర్ఎస్ యూత్‌పై కవిత ప్రశంసలు

తెలంగాణ ఎన్నికలకు టీఆర్ఎస్ ఎంపీ కవిత ముమ్మర ప్రచారం చేస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ విభాగం కార్యకర్తలో మాట్లాడారు. జగిత్యాల యువత ఎనర్జీ అద్భుతం అంటూ ప్రశంసించారు.