Home » photogallery » politics »

TRS MP KAVITHA MEET NIZAMABAD ELECTION CANDIDATES

Pics: నిజామాబాద్ అభ్యర్థులతో సమావేశమైన ఎంపీ కవిత..!

తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఎన్నికల అభ్యర్థులతో సమావేశమయ్యారు ఎంపీ కవిత. జిల్లాలోని ఎన్నికల పరిస్థితిపై ఆరా తీశారామె. ఎన్నికల ప్రచారం విషయంలో ఏ విధంగా నిర్వహించాలన్నదానిపై నేతలతో చర్చించారు కవిత.