TRS MP KAVITHA ELECTION CAMPAIGN IN NIZAMABAD LOK SABHA BA
PICS: పింఛను నిధుల విషయంలో ప్రధాని మోదీపై ఎంపీ కవిత సెటైర్లు
అమ్మకు అన్నం పెట్టని వ్యక్తి ఇక్కడ బంగారు గాజులు చేయిస్తానని చెప్పినట్టు ఉందని ప్రధాని మోదీపై నిజామాబాద్ ఎంపీ కవిత సెటైర్లు వేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని నవీపేటలో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లంబాడా మహిళలు వారి సంప్రదాయ వస్త్రాలతో ఎంపీ కవితను అలంకరించారు.