Home » photogallery » politics »

TRS MLA HARISH RAO PERFORMED YOGA DAY IN SIDDIPET SB

కాళేశ్వరంలో బిజీ బిజీగా కేసీఆర్... సిద్ధిపేటలో హరీశ్ రావు యోగా పాఠాలు

ఓ వైపు సీఎం కేసీఆర్ బిజీబిజీగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తుంటే.. అదే సమయంలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశాంతంగా యోగా డేలో పాల్గొన్నారు.గతంలో మంత్రిగా ఉన్న సమయంలో హరీష్ దగ్గరుండి మరీ కాళేశ్వర పనుల్ని పర్యవేక్షించారు. ఇప్పుడు ఆయనకు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు. అయినప్పటికీ అవేవం పట్టించుకోకుండా సిద్దిపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు.