Home » photogallery » politics »

TRS MEETING IN PHOTOS

PICS: కొంగర కలాన్ సభలో టాప్ ఫొటోస్

టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభ ధూంధాంగా సాగింది. భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ నాలుగేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని మాత్రమే ప్రస్తావించారు. రాజకీయవ్యాఖ్యల జోలికి వెళ్లలేదు.

  • |