Home » photogallery » politics »

TRS GRAND PUBLIC MEETING PICS

Pics: విద్యుత్ దీపాల మధ్య ప్రగతి నివేదన సభ

కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభను సర్వం సిద్ధమయ్యింది. ఇప్పటికే భారీ సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు సభా ప్రాంగణం వద్దకు చేరుకోగా..మరికొందరు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి సభకు తరలివెళ్తున్నారు.