Telanagana: నన్నే డబ్బులు అడుగుతావా? కిరాణా వ్యాపారిని బూతులు తిట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ మరోసారి రెచ్చిపోయారు. ఇటీవలే ఎంఐఎం నేతకు వార్నింగ్ ఇచ్చిన ఆయన.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ కిరాణా షాపు యజమానిపై బూతులతో విరుచుకుపడ్డారు.