పోలింగ్ కేంద్రంలో పసుపు చీరలో మెరిసిన బెంగాలీ భామ

ప్రముఖ బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ నేత నస్రత్ జహాన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నస్రత్ జహాన్ కూడా తృణమూల్ కాంగ్రెస్ తరపున బసిర్హట్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.