Home » photogallery » politics »

TPCC CHIEF REVANTH REDDY SLAMS CM KCR AND YS JAGAN IN CONGRESS MEETING AT PARIGI MKS

CM KCR ఫామ్ హౌజ్‌లో వరి పంట కొనేదెవరు? -Jaganతో కలిసి ముంచేశాడు : Revanth Reddy

తెలంగాణలో వరి సాగు వివాదంపై కేంద్రంలోని బీజేపీతో పోరు మొదలుపెట్టిన సీఎం కేసీఆర్.. క్రమంగా దానిని రాజకీయ పోరాటంగా, జాతీయ స్థాయిలో విపక్షాల ఉమ్మడి వ్యూహంగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ మధ్య సంబంధాలు, టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ స్థితిగతులు తదితర అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.