Home » photogallery » politics »

TOUGH SITUATION FOR KTR IN MUNICIPAL ELECTIONS REGARDING TRS REBELS AK

ఎన్నికల్లో కేటీఆర్‌కు అసలైన పరీక్ష... వాళ్లు తగ్గకపోతే...

మునిసిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం అధిష్ఠానం సహా ఇతరత్రా నిర్వహించిన సర్వేల్లో టీఆర్‌ఎస్‌ తరఫున గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థుల సంఖ్య ప్రతి వార్డు, డివిజన్‌లో ఒకరి కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో, వారి లో ఎవరికి టికెట్‌ ఖరారు చేయాలో తెలియక పార్టీ ఎమ్మెల్యేలు తలపట్టుకుంటున్నారు.