tirupati by poll: పాద యాత్రలో జగన్ కు వైద్యం చేశారు.. ఇప్పుడు రైతు అవతారం ఎత్తారు

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసం ప్రధానా పార్టీల అభ్యర్థులు వెరైటీ ప్రచారాలతో దూసుకుపోతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నేరుగా రైతు అవతారమెత్తారు. రైతులు స్వయంగా తినిపించిన వేరు శనగ తింటూ.. ఓట్లను అభ్యర్థించారు.