వైసీపీ మేనిఫెస్టోలోనే వికేంద్రీకరణ.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన ఓ పోస్ట్ ఆసక్తి రేపుతోంది. మేనిఫెస్టోలోని అంశాలను పాటిస్తామన్న వైసీపీ... వికేంద్రీకరణ అంశాన్ని అందులో ప్రస్తావించిందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.