Home » photogallery » politics »

THIRD PHASE PANCHAYAT ELECTIONS GOING ON IN ANDHRA PRADESH PEOPLE HEADING TO POLING CENTERS TO CAST VOTES HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: ఏపీలో కొనసాగుతున్న మూడో విడత పోలింగ్...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 2,640 పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది.