THIRD PHASE PANCHAYAT ELECTIONS COMPLETED IN ANDHRA PRADESH AND COUNTING BEGINS HERE ARE THE DETAILS PRN
AP Panchayat Elections: ముగిసిన మూడో విడత పోలింగ్... ఫలితాలపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) మూడో విడత పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 2,640 పంచాయతీలకు పోలింగ్ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 2,640 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.
2/ 7
మూడో దశలో 3221 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో 579 పంచాయతీల ఏకగ్రీవమవగా.. మూడు పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు.
3/ 7
మొత్తం 7,757 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. 19,553 వార్డులకు 43,162 మంది పోటీ పడుతున్నారు.
4/ 7
మధ్యాహ్నం 2.30గంటల వరు రాష్ట్ర వ్యాప్తంగా 76.43 శాతం పోలింగ్ నమోదైంది.
5/ 7
[caption id="attachment_766380" align="alignnone" width="1280"] అత్యధికంగా విజయనగరం జిల్లాలో 84.60 శాతం పోలింగ్ నమోదవగా.. అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 65 శాతం పోలింగ్ నమోదైంది.
[/caption]
6/ 7
అత్యధికంగా విజయనగరం జిల్లాలో 84.60 శాతం పోలింగ్ నమోదవగా.. అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 65 శాతం పోలింగ్ నమోదైంది.
7/ 7
ఎస్ఈసీ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల తీరును పర్యవేక్షించారు. ఎస్ఈసీ, డీజీపీ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు.