THESE ARE THE MOVIE CELEBRITIES WHO WON AND LOST THE POLITICAL BATTLE IN ANDHRA PRADESH ELECTIONS BA
సగం హిట్ - సగం ఫట్.. ఏపీ ఎన్నికల్లో గెలిచిన, ఓడిన సినీ ప్రముఖులు వీరే..
లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలోకొందరు గెలిచారు. మరికొందరు ఓడిపోయారు.