PICS: రెజ్లర్ ది గ్రేట్ ఖలీ ఎన్నికల ఫైట్.. ఫ్రెండ్ కోసం ప్రచారం..

రెజ్లింగ్ ఛాంపియన్ ది గ్రేట్ ఖలీ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన మిత్రుడు, బీజేపీ అభ్యర్థి అనుపమ్ హజ్రా తరఫున ఖలీ క్యాంపెయినింగ్ చేశారు. అనుపమ్ హజ్రా బీజేపీ తరఫున జాదవ్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.