Home » photogallery » politics »

TEN AAP MLAS SWORN IN AS PUNJAB MINISTERS SNR

Punjab: భగవంత్‌మాన్‌ టీమ్‌లోకి పది మంత్రులు..ప్రాంతాలు, సామాజిక సమతూల్యత పాటిస్తూ పదవుల కేటాయింపు

Punjab: పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ మంత్రివర్గంలోకి పది మంది మంత్రులు చేరారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన 10మంది ఇవాళ చంఢీగడ్‌ రాజ్‌భవన్‌లో క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. సమాజిక సమతూల్యతను పాటిస్తూనే మంత్రివర్గ కూర్పు జరిగినట్లుగా తెలుస్తోంది.