Home » photogallery » politics » TELANGANA TDP LEADERS PROTEST AT INDIRA PARK OVER DOUBLE BED ROOMS BS

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం తెలంగాణ టీడీపీ మహా ధర్నా..

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేదలకు పక్కా ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారని, ఆయన ఆశయాలను చంద్రబాబు కొనసాగించారని.. కానీ కేసీఆర్ సర్కారు పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు.