హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » National రాజకీయం »

Photos : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సందడిగా ఆర్టీసీ డిపోలు.. కేసీఆర్‌కు పాలాభిషేకాలు

Photos : ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సందడిగా ఆర్టీసీ డిపోలు.. కేసీఆర్‌కు పాలాభిషేకాలు

తెలంగాణవ్యాప్తంగా నేడు ఆర్టీసీ కార్మికులంతా విధుల్లో చేరుతున్నారు. సుమారు 55 రోజుల తర్వాత వీరంతా విధుల్లో చేరుతుండటంతో డిపోల్లో సందడి నెలకొంది. భవిష్యత్ ప్రశ్నార్థకమై నిన్నటిదాకా తీవ్ర ఆందోళనలో ఉన్న కార్మికులకు సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం చేసిన ప్రకటన ఊరటనిచ్చింది. దీంతో సంతోషంగా అందరూ డిపోల బాట పట్టారు.

Top Stories