Home » photogallery » politics »

TELANGANA POLLS TRS CANDIDATES AND LEADERS CAMPAIGN IN PICS

PICS: టీఆర్ఎస్ అభ్యర్థులు, నేతల ప్రచారం ఫొటోల్లో..

ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ప్రచారం ఊపందుకుంటోంది. టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ నాయకులు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ ముఖ్యనేతలు హరీశ్ రావు, కవిత, మరికొందరు నేతలు ప్రచారంలో మునిగిపోయారు.