Home » photogallery » politics »

TELANGANA MINISTERS BECAME TRACTOR DRIVERS FOR TRS MEETING

PICS: ట్రాక్టర్ డ్రైవర్లుగా తెలంగాణ మంత్రులు..

ఎప్పుడూ కార్లలో వెనుకసీటులో కూర్చునే మంత్రులు స్టీరింగ్ పట్టారు. ప్రగతి నివేదన సభకు భారీగా తరలివస్తున్న శ్రేణులను ఉత్సాహపరిచేందుకు ట్రాక్టర్లు నడిపారు.